December, 2008

How to write a padma conversion file?

What is Padma?

తెలుగులో టైప్‌ చేయడం – రకాలు

టైప్‌ చేయడంలో ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి, inscript, ఇంకోటి ‌transliteration. Inscript అంటే సరాసరి తెలుగు కీబోర్డ్‌ మీద టైప్‌ చేసినట్టు చేసేయడం.

లినక్స్ లో తెలుగు చదవడం

ఈ మధ్య(2008 నుండి) వచ్చే లినక్స్ OSలలో తెలుగు కనబడడానికి ప్రత్యేకించి మనమేమీ కష్టపడనక్కర్లేదు.

విండోస్‌లో తెలుగు చదవడం

The following are instructions to be followed to read and store telugu content in your windows XP machine.

తెలుగీకరణ

అల్లెప్పుడో తెల్లోడి దగ్గర పెరిగిన కంప్యూటరనే ఒక బూచి ఇదిగో ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఉన్న మతులు పోగొడుతూ, దాని నడతలో నడకలో సరికొత్త పదును కోరుతూ దుమారం లేపుతోంది. మొట్ట మొదట అది ప్రపంచానికి అటు వైపు ఉండటం వల్ల, వాళ్ళు మాట్లాడే భాషలోనే దాన్ని ఏమార్చుకోవడం జరిగింది. కాని ఇప్పుడు మనక్కూడా దాని అవసరం పడి అది లేకపోతే అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి కాబట్టి, దాన్ని కాస్త మన భాషలోకి కూడా అన్వయించు కుంటే ఇంగ్లీషు రాని వారు కూడా దాన్ని ఉపయోగించే వీలు కలుగుతుంది. తద్వారా digital divide అనే దాన్ని కాస్త తగ్గించుకున్నవాళ్ళమవుతాం. ఈ పుస్తకం లో రాసేవన్నీ తెలుగులో కంప్యూటర్‌తో రోజువారి విధులు నిర్వహించడానికి ఉపయోగకరంగా ఉంటాయి.

లినక్స్

ఇక్కడ లినక్స్ ని తెలుగులో వాడుకోవడానికి కావాల్సిన మార్పులన్నీ చెప్పబడతాయి.

విండోస్‌ మొత్తం తెలుగులోకి మార్చడం

ఈ శిక్షణాపాఠం(ట్యుటోరియల్‌) లో ఉన్నది చేస్తే, ఇదిగో మీ విండోస్‌ సిస్టమ్‌ ఈ కిందున్న బొమ్మల్లో చూపినట్టు, తెలుగులో తయారవుతుంది.

విండోస్‌

ఇందులో విండోస్‌కి సంబందించిన మార్పులు-చేర్పులు ఉంటాయి.

Student Voters

Note for IIITians:This is a copy-paste from my mail to students. So, skip it if you already have read it.

I don't think one needs to remind the importance of vote, and the difference it makes when cast responsibly by every sensible citizen of a country with nearly half it's population termed as youth.

To make it easier for students studying away from home, A.P Govt has taken a nice step. According to this, the college will be handed the responsibility(I guess voluntary) of availing the application forms and student study certificates which are needed, to register for vote as a student.