July, 2009

ఛీ! రామయ్య తండ్రీ! ఏం పేపరోళ్ళు రా బాబు!

ఇవాళ పొరపాటున నా ఫ్రెండొకడు ఏదో అడిగాడని అలా అంతర్జాలం మీద పడి కాసేపు కెలుకుతుంటే ఈ చెత్తన్నర చెత్త దొరికింది, ఇహ ఎలా స్పందిచాలో అర్థంకాక ఒక టపా వేసి ఇలా 'యావన్మందికి తెలియజేస్కుంటున్నా'.