August, 2009

బరిలోకి టెక్‌సేతు!

దాదాపు సంవత్సరకాలంగా మనసులో కదులుతున్న కల కళ్ళముందు ఒక రూపం తీస్కుంటుంటే ఉండే ఆనందం అంతా ఇంతా కాదు! తెలుగువారికి సాంకేతిక సహాయం అందించాలన్న దిశలో నేటికి తొలిఅడుగు సాకారమైంది.