గమనిక: దేవుడున్నాడని నమ్మేవారి నమ్మకాలని గౌరవిస్తూ నాకున్న స్వాతంత్ర్యాన్ని వినియోగిస్తూ నా ఆలోచనలను రాస్తున్నాను.
వీళ్ళంతా పేరు మోసిన వంటగాళ్ళు. ముందున్న ఇద్దరూ ఇప్పుడు లేరు. "పోయినోళ్ళంతా గొప్పోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు" అన్నాడు ఒక సినీ కవి.
ట్విట్టర్లో అనుసరించండి...