bagundi goki :)
samrat ga.. tega connect ainattu unnav ga :D
wife & husband ki patience is most important.time being problems (99%) solve avuthundhi. kani 90% including my self patience vundadam ledu.
Samrat, nuvvu baga connect ayinatlunavu ga :)
:)
నిన్ను ఎలా పొగడాలో అర్దం కావడం లేదు. మంచి పోస్ట్ రాసావ్. మనవాల్లందరు అప్పుడే కనెక్ట్ అవ్వరులె.
బుడ్డోళ్ళు అంకుల్ అని పిలవడం మొదలుపెట్టి మూడు నాలుగేళ్ళవుతోంది. ఈ విషయాల గురించి చర్చించే "అర్హత" ఉంది అనడానికి ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలంటావ్? :D ఈ మధ్య (బహుశా పెద్దోళ్ళమయ్యామనేమో!) ఈ వార్తలు ఎక్కువగా విన/కనబడుతున్నాయ్, ఎందుకో ఇవాళ నా మనసులో ఉంది రాద్దామనిపించి రాశానంతే...
Gopala,
emiti ra ee postlu.. vayasu taggavi rayachu kada.. desham kani desham lo unnav.... ee pedda pedda maatalu manakenduku..
itlu,
ippudappude pelli chesukoni rohit :P
పెళ్ళికూతురు అలా లేచి నర్తించడం కొంచెం మరీ డ్రమటిగ్గా అనిపించింది. ఇంకొంచెం మెల్లగా తీస్కెళ్ళాల్సిందేమో అక్కడ.
బీరకాయే కాదు, దోసకాయ, సొరకాయలు కూడా అదే కోవకి వస్తాయి. నేటికీ i enjoy tasting the first cut. కత్తిపీట వాడకం పోయాక కూడా.
ఆఖరి సీన్‍లో ఏం వంక పెడతారు?
sir,
i doing m.phil -computer science, information retrieval is my research topic. i am interesting in carnatic music so i choose music information retrieval so pls guide me sir.
could you please publish the link to the next article/ or all the articles on the carnatic music?
I do not find the link to the next article...
thanks
ananth
Also please attend some of other programmes held at hundreds of venues throughout chennai.
సగటు భారతీయుడి బుద్ది అంతేలే.. సర్దుకుపోవడం, గుంపులో కొట్టుకుపోవడం! గళం కలపడం మానేసి వేలెత్తి చూపెట్టినవాడినే దుయ్యబట్టడం... సరేలే. వదిలేయ్ ఈ వాదన, ఇక్కడ వాదించుకోవడం వల్ల ప్రయోజనం శూన్యం.
ఎవరికీ అది సమ్మగా ఉండదు. జనాభా ఎక్కువున్నప్పుడు కొన్ని తప్పవు. ౩౦౦ రూపాయల క్యూ అన్నా అలానే ఉంటుంది,ఏం చేస్తాం? ఇక అన్నేసి క్యూలు ఉంటె కలిపే దెగ్గర గుద్దులాట అనివార్యం. ఇప్పటికే అక్కడ పరిస్థితి ఘోరం.
ప్రభుత్వాన్ని లేదా యాజమాన్యాన్ని(ఇక్కడ) తిట్టకుండా ఏ జీవి ఉన్నాడులే మన దేశంలో? వాడు సరిగ్గా ఉన్నాడో లేదో అక్కర్లేదు వాడికి. అందుకని నువ్వలా విని ఉంటావు. వాళ్ళ తప్పులు లేవు అనట్లేదు. అది మన దేశంలో సహజం. ఎటొచ్చి వారి ప్రయత్నం ఉంది. మిగితా సంస్థలతో పోలిస్తే కొన్ని రెట్లు నయం.
నేను చాలా సార్లు వెళ్ళాను.తృప్తిగానే దేవుణ్ణి చూస్కుని వచ్చాను. గుంపులో గుద్దులాట సహజం.అంత మందిలో మరీ సహజం.
నిత్యాన్నదానం అప్పుడు పెద్ద క్యూ తప్పనిసరిగా ఉంటుంది.
మీ చాదస్తం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అలా మగవాళ్ళు ఆడవాళ్ళ మీద మీద పడుతూ వెళ్తుంటే సమ్మగా ఉంటుందా ఏంటి ఖర్మ? అలా అవస్థ పడుతూ వేల్లెకంటే, కనీసం వేరుగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైనా ఉండాలి ఆ క్యూ. ఆ రోజు తితిదే యాజమాన్యాన్ని తిట్టుకోకుండా వెళ్ళిన ఒక్క జీవిని చూడలేదు నేను. మీరు ఏ టైంలో వెళ్ళారో ఏమో.. తెల్లవారు జాము తప్ప మిగతా టైం అంతా బాలేదు అనే వింటున్నాను. నేనైతే నా అంతట నేను చూసి వచ్చాను కాబట్టి అక్కడి పరిస్థితి గుర్చి మంచి అభిప్రాయం మటుకు లేదు.
ఇక తిండి విషయం - ఆ నిత్యాన్నదానాల్లో కూడా లైన్లో పోవాలేమో అని భయమేసి హోటళ్ళలోనే తిన్నాం. అదొక్కటే పొరపాటు నిర్ణయం.
నేను చెప్పిన క్యూ పసిపిల్లలు-కూడా ఒక మనిషి, పెద్ద వారు-కూడా ఒక మనిషి. కూడా ఇద్దరు వెళ్ళొచ్చు అన్న సవరణ కూడా ఉండింది అంట. ఆడవాళ్ళకి వేరే క్యూ ఉండనక్కర్లేదు నా దృష్టిలో కూడా.
రూములు అయిపోయాయి అని సైట్ కోటాలో చూపించి ఉంటుంది. అక్కడ కోటా వేరే ఉంటుందని తెలిసింది. మీకు ఎందుకు ఇవ్వలేదో మరి వివరంగా కనుక్కున్నారా లేదా అన్నది నాకు తెలీదు. అవి వేరే వాళ్ళు బుక్ చేస్కుని ఉండొచ్చు. ఏజెన్సీస్ ద్వారా అయ్యుండచ్చు.
క్యూ పద్దతి వాళ్ళు తీర్చి దిద్దితే మాత్రమే సరిపోదు. దేవుడి దెగ్గర తోపులాట ఎందుకు అన్న స్పృహ జనాల్లో ఉండాలి. కోట్ల మందిలో ఈ మార్పు ఒక్కసారిగా ఆశించలేం. ఇక వాళ్ళ ఏర్పాట్లు, వాళ్ళకి తగులుతున్న అడ్డంకులు తెలిసినవే కదా!
కాన్వెయర్ బెల్ట్ పెడతాము అంటే ఆగమ శాస్త్రం ఒప్పుకోదని, పైన బస ఎక్కువ రోజులు ఉంచకూడదు అని అంటే దేవుని సన్నిధి,పెళ్ళిళ్ళు-షష్టిపూర్తులకి అవసరం అని.
వాళ్ళు గర్భగుడిలో దేవుని దెగ్గర లాగేస్తున్నారు ,ఈడ్చేస్తున్నారు అన్న కోపం తప్పితే తీతీదే వారి యాజమాన్యం ఉన్నవాళ్ళలో మంచికి మంచిగానే పనిచేస్తున్నారు.
aadavallaki vere queue ledanukunta.. pilla tallulaki.. musali vallaki aithe vere queue undi.. btw tinadaniki tindi dorakakpovadam entra.. tirumala lo nenu eppudu vellina brahmandanga tintoo unte.. nuvvu edo tappu place ki tappu time lo vellintav!!! rooms peak season lo dorakadam kashtam avvochu kani mamooluga aithe dorukutai....darshanam kuda ditto.. naaku oo sari 45 mins lo darshanam aipoindi...nadichi vellina vallaki general ga tondaragane aipotadi..
aadavallaki separate queue anedi nenu swatahaga aithe avasaram ledantanu..devuni deggaraki kutumba sametanga vellalanukuntaru janalu... nuvvu vellina vela visheshamo.. europe valla nidanam paddatulu vallanemo neeku ala anipinchi undochu!
hmmm....!!! :)
ఈసారికి క్షమించేయ్రా తిరపతోడా! ఇంకోసారి ఇలా చేస్తే నాలుగు తగిలిద్దూ గానిలే!
ఆడవాళ్ళకి వేరే క్యూ ఉందన్న సంగతి ఎవరూ చెప్పలేదు. నాకు తెలిసి లేదు కూడా. నువ్వన్నట్టు బహుశా ముసలి వాళ్లకి ఉండి ఉండొచ్చు. సైట్ లో రూమ్లు అన్నీ అయిపోయాయి అని చూపించినా ఇంకా బోల్డన్ని గదులు అలాగే ఉంటున్నాయి. అవి ఇలా ఏదో ఒక రికమండేషన్ తెచ్చిన వాళ్లకి ఇస్తున్నారు. ఇది నా మాట కాదు.. అక్కడ పడిగాపులు కాస్తున్న వాళ్ళ మాట. నాకా ఇబ్బంది లేకపోయింది.
వాళ్ళు క్యూ పద్దతి బాగా తీర్చి దిద్దితే 2 గంటల్లో దర్శనం అందని ద్రాక్షలా ఉండదు. ఎంత చెండాలంగా ఉందో అది! పైగా నేను చెప్పింది మాములు దర్శనం కాదు కదా!
ఆడవాళ్ళకి, పిల్లలకి, ముసలాళ్ళకి వేరే క్యూ పెట్టాలన్న ఇంగితం ఇన్ని సంవత్సరాలైనా రాలేదా ఆ __@#$%__ గాళ్ళకి? ఒక నెలల పిల్లాడికి ఆ తోపులాటలో ఊపిరి ఆడకపోతే ఎంతో కష్టం మీద వందల మంది మీద పడుతుంటే లైనుకి ఎదురీదుకుంటూ బయటకుపోతుంది ఆ పిల్లాడి తల్లి.
---
వాళ్ళకి వేరే క్యూ ఉంటుంది. గుడి ముందు వైపు సీనియర్ సిటిజెన్స్ క్యూ అని ఉంటుంది..అక్కడ నుండి వెళ్ళాలి.
మామూలుగానైతే ఏ ఎమ్మార్వోనో, ఎమ్మెల్యేనో, ఎంపీనో సిఫార్సు చేస్తేనేగాని ఓ పట్టాన దొరకవంట అంత తొందరగా!
---
అలా ఏం ఉండదు. తీతీదే వాళ్ళ సైట్ వాడి ముందే రిజర్వేషన్ చేస్కోవచ్చు. అక్కడ బుకింగ్ అయిపోతే ప్రైవేటు హోటళ్ళు, సత్రాలు నమ్ముకోవాల్సిందే.
మామూలుగా చెప్పినట్టు ఐతే 2 గంటలలోపు అయిపోవాలి దర్శనం. మాకు 5 గంటలు పైనే పట్టింది.
----------
ఎక్కిన వాళ్ళు వేలల్లో ఉంటారు. అందుకే ఆ సదుపాయాన్ని ఎక్కిన 24 గంటల్లోపు ఎప్పుడన్నా వాడుకోవచ్చు. 2 గంటల్లో తిరుమల దేవుని దర్శనం అంటే చాలా అరుదు.
ఇక ప్రైవేటు హోటల్ ఏదీ బావుండదు. అలాగే వాళ్ళ నిత్యాన్నదానంలో పెట్టే తిండి మరే హోటల్ లో దొరకదు.
Vori vedhava, vachavani oka mata kuda cheppaledhu kadharaa adda gaadidha. 6 nelala tharvatha correct ga adhe rojuna nenu ma intikella ra. nuvvochavani thelusunte nenu vachevadini, adho chethanaina sayam chesevadini ga. annintiki minchi maa musalodini chusi enni rojulaindhoo... :(
Aina ekkada padithe akkada thinte alane vuntadi gopi. konda paina okka hotel lo kuda bagundadhu okka mayura thappa. veetannintikanna akkada annadanam lo pette bhojanam taste vere eh hotel lonu radhu.
Aina asalu nenokadini vunnani mamuluga gurthulekapoina, atleast ma Tirupati ki vachinappudaina gurthundali kada ra vedhavannari vedhava.
Inkoka sareppudaina naku thelikunda TPT ki vachinatlu theliyali ah musali kallu rendu inchi poilo pedtha. jagratha......!!!!!!
me love letter chala bagundi.....andulo bhavam undi kani...praasa maintain chesi unte bagundhedi..me comments kuda chadivanu hahaha funny ga unai,me love stry telsukovalani interesting ga undi...meru emi anukoka pothe chepthara plzzz bcoz i lov lov stories
:-) మొన్నటి దాక చాలా చెత్త అభిప్రాయం ఉండేది, ఫ్రెండ్స్ అందరూ తిట్టుకోవడం చూసి..