బరిలోకి టెక్‌సేతు!
దాదాపు సంవత్సరకాలంగా మనసులో కదులుతున్న కల కళ్ళముందు ఒక రూపం తీస్కుంటుంటే ఉండే ఆనందం అంతా ఇంతా కాదు! తెలుగువారికి సాంకేతిక సహాయం అందించాలన్న దిశలో నేటికి తొలిఅడుగు సాకారమైంది. ఈనాడులో టెక్‌సేతు పరిచయమైంది, కొన్ని వేల, లక్షలమందికి అది చేరింది. టిడ్బిట్స్ లో గత రెండు నెలలుగా టపాలు కరువైంది కూడా ఇందుకే :)
ఈనాడులో టెక్‌సేతు గురించిన ఆర్టికల్ - ఇక్కడ చూడండి. ఇదీ టెక్‌సేతు లింకు. పేపరు వేయించునేవారు, గురువారం వచ్చే e-నాడు సెక్షన్‌లో ఇది ఉంటుంది.

Comments
అక్కడ rss ఫీడ్స్ పెడితే
అక్కడ rss ఫీడ్స్ పెడితే బాగుంటుంది కదా? మొదట rss లో websites చదవటం ఎలా అనే టపా పెట్టి ఆ టెక్సేతు ఫీడ్స్ ఇస్తే జనాలు ఈ సైట్ కి రావాలనే విషయం మర్చిపోయినా, కొత్త టపాలు వాళ్ళ కంప్యూటర్/బ్రౌసర్ కే వస్తాయి కాబట్టి నీకు మనశ్సాంతి. :P
Thanks Rohith, తప్పకుండా
Thanks Rohith, తప్పకుండా చేస్తాను :)
Really great work Gopal
Really great work Gopal garu!
నా వంతు సహాయంగా నేనూ ఈ site గురించి నాకు తెలిసిన వాళ్ళకు తెలియజేస్తాను.
Thanks Pranav :)
Thanks Pranav :)
Post new comment